Telangana Jobs: మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్, హెచ్ఆర్ మేనేజర్స్, హాస్టల్ వార్డెన్స్, యోగ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.ఫిజికల్ డైరెక్టర్స్,
2.అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
3.ఎగ్జామినేషన్ అసిస్టెంట్
4.హెచ్ఆర్ మేనేజర్స్
5.హాస్టల్ వార్డెన్స్
5.యోగ టీచర్స్
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఆ హాజరు కావచ్చు.
సెలక్షన్ ప్రాసెస్: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు