TS High Court Results | తెలంగాణ హైకోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోగలరు. ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ ఖాళీల నియామకాలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 1:3 ప్రకారం ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తరువాత తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి