APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

APPSC JL Recruitment 2026

APPSC JL Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో త్వరలో జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బోధన సిబ్బందితోపాటు, బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ … Read more

error: Content is protected !!