SSC Recruitment Notification 2021 – Apply Online for 3261 posts
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు రాష్ట్రాల వారూ దరఖాస్తు చేయొచ్చు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య : 3261
పోస్టుల వివరాలు : మల్టీటాస్కింగ్ స్టాఫ్ , గర్ల్స్ కే డెట్ ఇన్‌స్ట్రక్టర్ , రీసెర్చ్ అసిస్టెంట్ , కెమికల్ అసి స్టెంట్ , జూనియర్ ఇంజనీర్ , సైంటిఫిక్ అసిస్టెం ట్ , టెక్నీషియన్ , ల్యాబొరేటరీ అటెండెంట్ , మెడి కల్ అటెండెంట్ , టెక్స్ టైల్ డిజైనర్ తదితరాలు .
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి , ఇంటర్మీడియెట్ / 10 + 2 , డిగ్రీ..etc
వయసు : పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి .
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినే షస్ , స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు . ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్న లు -200 మార్కులకు జరుగుతుంది . ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది .
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు కోవాలి .
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 25.10.2021
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష : 2022 జనవరి / ఫిబ్రవరి
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
వెబ్ సైట్ : https://ssc.nic.in
Click to Download Notification