సికింద్రాబాద్ రైల్వేలో 744 ఉద్యోగాల భర్తీ.. అర్హత: ఇంటర్, డిగ్రీ, ఐటీఐ | RRB Notification 2024
RRB Technician Notification 2024: రైల్వే శాఖలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వివిధ విభాగాల్లో 9,144 టెక్నీషియన్ పోస్టుల అభ్యర్థికి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092 ఖాళీ పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-III 8052 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే రీజియన్ లో 744 పోస్టులను భర్తీ చేస్తున్నారు.. వీటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 10thక్లాస్+ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: 1,092 పోస్టులు
2.టెక్నీషియన్ గ్రేడ్-III: 8,052 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,144.
విద్యార్హతలు:
10thక్లాస్+ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 జూలై 1వ తారీకు నాటికి టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు 18-36; టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్: రూ.29,200/-
2.టెక్నీషియన్ గ్రేడ్-III: రూ.19,900/-
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/మైనారిటీ/మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేయండి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి