40వేల జీతంతో తెలంగాణలోని రామగుండం ఫర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RFCL Recruitment 2024
RFCL Recruitment 2024: తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నుంచి రామగుండం ప్లాంట్(తెలంగాణ), కార్పొరేట్ ఆఫీస్ (నోయిడా)లో పర్మినెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీర్, సీనియర్ కెమిస్ట్, అకౌంట్స్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
1.ఇంజనీర్( కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఇన్స్ట్రుమెంటేషన్): 19 పోస్టులు
2.సీనియర్ కెమిస్ట్: 02 పోస్టులు
3.అకౌంట్స్ ఆఫీసర్: 05 పోస్టులు
4.మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 27.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంఎస్సీ, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
పోస్టును అనుసరించి రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ.700/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు హార్డ్ కాపీని పంపుటకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 7వ తారీకు లోపు దరఖాస్తు హార్డ్ కాపీ పంపాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.