TS Latest Government jobs 2022

తెలంగాణ రాష్ట్రంలో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అటవీశాఖ, అగ్నిమాపక శాఖ, ఆబ్కారీ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫైర్మెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీల వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేయండి. Download PDF

TS Police Constable Recruitment 2022 – Age limit Information

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి మూడు సంవత్సరాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోస్టుల వారీగా, కేటగిరీల వారీగా వయోపరిమితి వివరాలకు క్రింద ఉన్న PDF లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చూసుకొని చూడగలరు. TS PC Age limit Information

TS Police Constable Recruitment 2022

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష సులభంగా పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? ఏ టాపిక్స్ చదవాలి? OC, BC, SC, ST అభ్యర్థులు ప్రిలిమ్స్ పాసవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? పూర్తీ వివరాలను క్రింద ఉన్న Download PDF అనే లింక్ పై క్లిక్ చేసి పొందగలరు. Download PDF

APPSC Group1 Recruitment 2022

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగార్థులకు ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు. క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Website Link

error: Content is protected !!