TS Ward Officer Recruitment 2022 – 2,242 Posts

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేయండి. Download PDF

TSPSC Group-4 Free Coaching 2022

తెలంగాణ రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-3 గ్రూప్-4 ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 బీసీ స్టడీ సర్కిల్స్ నందు ఫ్రీ కోచింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఫ్రీ కోచింగ్ కి దరఖాస్తు చేసుకోవడానికి 2022 సెప్టెంబర్ 17 చివరి రోజు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి 50 బీసీ స్టడీ సర్కిల్స్ లిస్టు పొందగలరు. Download PDF

error: Content is protected !!