TSPSC Group-4: గ్రూప్-4 రాత పరీక్షకు ఉపయోగపడే ప్రశ్నలు.. ఆస్కార్ అవార్డులు 2023
1). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?
Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
2). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ నామినేషన్లు పొందిన చిత్రం ఏది?
Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (11 నామినేషన్లు)
3). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రం ఏది?
Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (07)
4). ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్ర దర్శకులు ఎవరు?
Ans: డానియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్
5). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?
Ans: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
6). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటి అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?
Ans: మిషేల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
7). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన వ్యక్తులు ఎవరు?
Ans: డానియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
8). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు పొందిన చిత్రం ఏది?
Ans: అవతార్ 2 (అవతార్ ది వే ఆఫ్ వాటర్)
9). 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏది?
Ans: ” నాటు నాటు ” (RRR)
సంగీతం: ఎం ఎం కీరవాణి; సాహిత్యం: చంద్రబోస్
10). ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఏది?
Ans: ది ఎలిఫెంట్ విస్పరర్స్
11). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందింది ఎవరు?
Ans: కే హుయ్ ఖ్యాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
12). 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటి అవార్డు పొందింది ఎవరు?
Ans: జెమి లీ కర్టీస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
13). బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు పొందిన చిత్రం ఏది?
Ans: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (డానియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్)
14). ఉత్తమ సినిమాటోగ్రఫీ పొందిన చిత్రం ఏది?
Ans: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ (జేమ్స్ ఫ్రెండ్)
15). ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు పొందిన చిత్రం ఏది?
Ans: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ ( దర్శకత్వం- ఎడ్వర్డ్ బెర్గర్)