10th అర్హతతో MTS, ఇంటర్ అర్హతతో Jr.అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 1,377 పోస్టులు భర్తీ | NVS Recruitment 2024
NVS Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి నుంచి 1,377 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
నవోదయ విద్యాలయ సమితి నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన 1,3 77 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు
2.అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు
3.ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
4.జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు
5.లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు
6.స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
7.కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు
8.క్యాటరింగ్ సూపర్వైజర్: 78 పోస్టులు
9.జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు
10.ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
11.ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
12.మెన్ హెల్పర్: 442 పోస్టులు
13.మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.
దరఖాస్తు విధానం:
నవోదయ విద్యాలయ సమితి వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “RPF Constable” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.