విద్యుత్ శాఖలో సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NTPC Safety Officer Recruitment 2024
NTPC Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
👉పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సేఫ్టీ ఆఫీసర్: 50 పోస్టులు
👉విద్యార్హతలు:
60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ప్రొడక్షన్/ కెమికల్/ కన్స్ట్రక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్) కలిగి, ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ పీజీ డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు రూ.30,000/- నుంచి రూ.1,20,000/- వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉దరఖాస్తు ఫీజు:
రూ.300/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ & మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
10-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం: TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్..SSC GD Constable “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.