26వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Constable Notification 2023
SSC GD Constable Recruitment 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅ నిరుద్యోగుల కోసం ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ Full Course కేవలం ₹.499/- రూపాయలకే క్రింది యాప్ ద్వారా అందించడం జరుగుతోంది.
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో శుభవార్త తెలిపింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31వ తారీకు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ జీడీ పరీక్షలను 2024 ఫిబ్రవరి 20వ తారీకు నుంచి మార్చి 12వ తారీకు వరకు నిర్వహించనున్నారు. ఈసారి తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SSC GD Constable అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాల కొరకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి.
✅ నిరుద్యోగుల కోసం ‘SSC GD Constable’ ఆన్లైన్ కోచింగ్ Full Course కేవలం ₹.499/- రూపాయలకే క్రింది యాప్ ద్వారా అందించడం జరుగుతోంది.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి