Job Mela: రేపు 5 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. పరీక్ష లేదు, ఫీజు లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ
AP Mega Job Fair: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో జనవరి 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వైయస్సార్ కడప జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీ సత్య సాయి జిల్లా, అనకాపల్లి జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, … Read more