1,793 ఫైర్ మెన్ & Tradesman Mate ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, జీతం, దరఖాస్తు విధానం..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ ఆర్డ్నెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైర్ మెన్, ట్రేడ్స్ మన్ మేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,793 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల. పూర్తీస్థాయి నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా త్వరలో విడుదల చేస్తారు. ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. www.aocrecruitment.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
ట్రేడ్స్ మన్ మేట్: 1249 పోస్టులు
ఫైర్ మెన్: 544 పోస్టులు
అర్హత:
10th క్లాస్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతభత్యాలు:
ట్రేడ్స్ మన్ మేట్: 18,000/- నుంచి 56,900/-
ఫైర్ మెన్: 19,900/- నుంచి 63,200/-
దరఖాస్తు విధానం:
ఎంప్లాయిమెంట్ న్యూస్ ద్వారా నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. www.aocrecruitment.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి