December 20, 2024
AP Govt Jobs

APPSC Recruitment Notification 2021 – Assistant Director posts

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 6. అర్హత: సివిల్ ఇంజినీరింగ్ లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాలు. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22-10-2021. దరఖాస్తుకు చివరి తేదీ: 12-11-2021.

Download Notification & Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!