APPSC Group 4: గ్రూప్-4 మెయిన్స్ ఫలితాలు విడుదల.. జిల్లాల వారీగా మార్కుల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాల వారీగా పరీక్షలు రాసిన అభ్యర్థుల యొక్క మార్కుల జాబితాను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల జాబితాను తెలుసుకోవచ్చు. జిల్లాల వారిగా మార్కుల జాబితాతో పాటు ఫైనల్ కీ కూడా psc.ap.gov.in వెబ్సైట్ లో విడుదల చేశారు. నియామకాలకు సంబంధించిన తదుపరి ప్రక్రియ సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు. మొత్తం 670 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 4న రాతపరీక్ష నిర్వహించారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు జిల్లాల వారీగా మార్కుల జాబితా వివరాలు తెలుసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి