April 3, 2025
AP Govt Jobs

APPSC Group-2: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే?

APPSC Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరిగింది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు( ఫిబ్రవరి 25) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరిగింది. మొత్తంగా 1,327 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 899 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాశారని ఆయన తెలిపారు. ఏప్రిల్ చివరి లోపు గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసి, జూన్ లేదా జూలై నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!