December 20, 2024
AP Govt Jobs

APPSC Group-2: గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ #4… ఇండియన్ హిస్టరీ (వేద కాలం)

గ్రూప్-2 ప్రాక్టీస్ టెస్ట్ – ప్రాచీన భారతదేశ చరిత్ర (వేద కాలం)

Welcome to your APPSC Group 2 Practice Test -4

వేదములలో ప్రాచీనమైనది ఏది?

వేద కాలములో వరకట్నానికి బదులుగా ఆవుని మరియు ఎద్దులను, ఏ వివాహాల్లో ఇచ్చేవారు?

వేదాలను ఆంగ్లానికి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు?

వేద కాలంలో ప్రజలు మొట్టమొదటి సారిగా వాడిన లోహం పేరు?

ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం ఏది?

ఉపనిషత్తులు దేనికి సంబంధించిన గ్రంథాలు?

మొత్తం ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి?

మలివేద యుగపు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ ఈ క్రింద పేర్కొన్న గ్రంథములలో చర్చించబడినది?

ప్రాచీన కాలపు మూలాధారాలలో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది?

మహాభారతమును మరియొక పేరుతో పిలుస్తారు?

APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ కోర్సుని ‘Telugu Vidyarthi’ యాప్ ద్వారా పేద విద్యార్థుల కోసం అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

Telugu Vidyarthi APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!