APPSC Assistant Engineer Posts Recruitment 2021
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 190. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లమా, బీఈ/ బీటెక్. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు: 18 నుంచి 42 సంవత్సరాల లోపు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తుచేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-10-2021. దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2021.