AP Police Welfare Society Recruitment 2021
ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అకౌంటెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఎంపిక విధానం: మెరిట్ కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు . జీతం: Rs. 30,000/- . అర్హత: Graduation/ Post Graduation in commerce with computers. వయస్సు: 18 to 40 years. దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 11-10-2021.
Click to Download Notification