AP Police Constable Recruitment 2022 Notification PDF out for 6100 Vacancies
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యారత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. క్రింద ఉన్న Notification Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు.