December 18, 2025
AP Govt Jobs

ఏపీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో గల రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఓ.టీ. టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్, డ్రైవర్.. తదితర 11 రకాల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 27వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి హలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జనరల్ డ్యూటీ అటెండెంట్, ఓ.టి. టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, రేడియోగ్రఫీ టెక్నీషియన్, డ్రైవర్, క్లినర్, .. తదితర 11 రకాల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

2025 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టులను అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ద్వారా Offline దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వడమైనది.

OC, BC అభ్యర్థులు రూ.750/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి.

18-12-2025 తేదీ నుంచి 27-12-2025 తేదీ వరకు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Notification

Application Form

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!