AP New Districts: ఏపీలో మొత్తం జిల్లాలు 26, రెవెన్యూ డివిజన్లు 75, పూర్తీ వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 26, అలాగే మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75 కు చేరుకుంది.
విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు – చిన్న జిల్లాలు,
జనాభాపరంగా పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలు,
సముద్ర తీరరేఖ కలిగిన జిల్లాలు,
పక్క రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు
పూర్తీ వివరాలు క్రింది పట్టికలో చూడండి