AP District Court Jobs 2022, Day 1 Shift 2 Asked Questions & Answers
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల Day 1 Shift 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు జవాబులు
- ఏపీలో బాబా ఫక్రుద్దీన్ దర్గా ఎక్కడ ఉంది?
Ans: పెనుగొండ, అనంతపురం జిల్లా - ఆంధ్రప్రదేశ్ లోక్ సభ సీట్ల సంఖ్య?
Ans: 25 - టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు ప్రైజ్ మనీ ఎంత?
Ans: 15 లక్షలు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొట్టెల పండుగ ఎక్కడ నిర్వహిస్తారు?
Ans: నెల్లూరు జిల్లా - సంవత్సర ఆదాయం ఎన్ని లక్షల లోపు ఉన్నవారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ కి అర్హత వహిస్తారు?
Ans: 5 లక్షలు - కోటప్పకొండ గుడిలో వెలసిన దేవుడు?
Ans: శివుడు - ఏపీలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు?
Ans: 1973, 2014 - ఆంధ్ర మహాసభ మొదటి వార్షిక సదస్సు ఎప్పుడు జరిగింది?
Ans: 1930 - వివేకవర్ధిని పత్రికను స్థాపించింది ఎవరు?
Ans: వీరేశలింగం పంతులు - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది?
Ans: 772 కి.మీ. - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే ఆర్టికల్ ఏంటి?
Ans: ఆర్టికల్ 217 - 2011 జనాభా లెక్కల ప్రకారం మూడవ అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది?
Ans: బీహార్ - కడప జిల్లా నుంచి వేరు చేయబడ్డ ప్రత్యేక జిల్లా ఏది?
Ans: అన్నమయ్య జిల్లా - ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
Ans: 1996 - 2018లో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ టైగర్ పాపులేషన్ ఎన్నో స్థానంలో నిలిచింది?
Ans: 12వ స్థానంలో - ఆసియా-పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
Ans: 10వ - పరమ కమరూప సూపర్ కంప్యూటర్ని ఏ ఐఐటీ లో ప్రారంభించారు?
Ans: ఐఐటీ గౌహతి - ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
Ans: చండీగఢ్ - సింగ్ఫో జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
Ans: అరుణాచల్ ప్రదేశ్ - విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు?
Ans: 5,700 కోట్లు - కుమ్మి పట్టు ఫ్లోక్ సంగీతం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
Ans: తమిళనాడు