AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Home Guard Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విశాఖపట్నం జిల్లాలో బి కేటగిరి హోంగార్డు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మరియు ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఐటిఐ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కేవలం విశాఖపట్నం సిటీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

AP Home Guard Recruitment 2026 Details

🎯 పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరి హోంగార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 19 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మరియు ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

👩‍🎓 విద్యార్హతలు

  • హోటల్ మేనేజ్మెంట్: ఈ ఉద్యోగాలకు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • డ్రైవర్: ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాసై హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ప్లంబర్: ఈ ఉద్యోగాలకు ప్లంబర్ ట్రేడ్ ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఎలక్ట్రీషియన్: ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ట్రేడ్ ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఏసీ మెకానిక్: ఈ ఉద్యోగాలకు ఏసీ మెకానిక్ ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

👉 వయో పరిమితి

21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.

💰 జీతభత్యాలు

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు డ్యూటీ అలవెన్స్ రూపంలో రోజుకు రూ.710/- చెల్లిస్తారు.

✅ ఎంపిక విధానం

రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🌐 ఈ దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

✍️ దరఖాస్తులు పంపవలసిన చిరునామా

  • Office of the Commissioner of Police,
  • Suryabagh,
  • Visakhapatnam City.

📆 దరఖాస్తు తేదీలు

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • దరఖాస్తుకు చివరి తేదీ
  • ఫిజికల్ మెజర్మెంట్స్ మరియు రాత పరీక్ష తేదీలు తర్వాత వెల్లడిస్తారు

⚠️ ముఖ్య గమనిక

  • ఈ ఉద్యోగాలకు కేవలం విశాఖపట్నం నగర వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
  • ధ్రువపత్రాల పరిశీలన సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని వెళ్లాలి

📌 క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!