ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Home Guard Recruitment 2024
AP Home Guard Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలో హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. బి.కేటగిరీ (టెక్నికల్, ఇతర ట్రేడ్లు)కి సంబంధించి 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710 డ్యూటీ అలవెన్స్ చెల్లిస్తారు. విశాఖ నగరానికి చెందిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
హోంగార్డు (బి.కేటగిరీ): 14 పోస్టులు
వయోపరిమితి:
21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు, LMV/ HMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: బీసీఏ/ఎంబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్స్)/బీటెక్(కంప్యూటర్స్) లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
జీతభత్యాలు:
రోజుకు రూ.710/- డ్యూటీ అలవెన్స్ ఇస్తారు.
ఎంపిక విధానం:
ఫిబ్రవరి 4వ తారీకున ఎంపిక పరీక్ష ఉంటుంది. సూర్యాబాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ, డ్రైవింగ్ పరీక్షతో పాటు, పురుష అభ్యర్థులు 800 మీటర్లు 200 సెకన్లలో, మహిళలు 300 సెకన్లలో రన్నింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Offline/ Gmail ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
పోలీస్ కమిషనర్ కార్యాలయం,
సూర్యాబాగ్,
విశాఖపట్నం. (లేదా)
cp@vrpc.appoice.gov.in కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 జనవరి 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పత్రికల్లో వచ్చిన నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి