December 20, 2024
AP Govt Jobs

AP Health department Recruitment 2021 – Asha Worker posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణాజిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ క్లినిక్స్ నందు ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 49. అర్హత: పదవ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు. వయసు: 25 నుంచి 45 సంవత్సరాల లోపు. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2021.

Click to Download Notification

Vacancies Details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!