AP Health Department Jobs 2021 – DMHO Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా DMHO ఆఫీస్ నుండి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీఆపరేటర్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ, BSC నర్సింగ్, BSC MLT అర్హతల వారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తీ వివరాలు చదివి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Click to Download Notification