January 13, 2026
AP Govt Jobs

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th అర్హతతో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4), డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసీ ఆఫీసర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 10వ తరగతి, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

▶️ Organization Details:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అనంతపురం జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️ Vacancies Details:

ఈ నోటిఫికేషన్ ద్వారా లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4), డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసీ ఆఫీసర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

▶️ Education Qualifications:

పోస్టును అనుసరించి పదవ తరగతి, డిగ్రీ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▶️ Age limit:

AP KGBV Notification 2026
APలో రాతపరీక్ష లేకుండా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | AP KGBV Notification 2026

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️ Salary:

పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.36,465 వరకు జీతం ఉంటుంది.

▶️ Selection Process:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️ How to Apply:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Application Fee:

Telangana Jobs: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఓసి బిసి అభ్యర్థులు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాలి.

▶️ Apply Dates:

03-04-2025 తేదీ నుంచి 10-04-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

AP Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APP Link

✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!