AP జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాల తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక ప్రకటనను జనవరి 30న విడుదల చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి మూడు నుంచి ఐదు వారాల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 10 రకాల ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు 2022 డిసెంబర్ 21 నుంచి 2023 జనవరి 2 వరకు ఆన్లైన్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 10 రకాల నోటిఫికేషన్ల ద్వారా 3,432 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల ఫలితాల కొరకు హైకోర్టు వెబ్సైట్ ను సందర్శించగలరు. ఫలితాలను మూడు నుంచి ఐదు వారాల లోపు విడుదల చేస్తారు.

క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి హైకోర్టు అధికారిక ప్రకటనను చదవగలరు

AP Anganwadi Jobs: ఏపీలో 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download PDF

Website

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!