AP జిల్లా కోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2024
AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
👉పోస్టుల వివరాలు:
స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్): 06 పోస్టులు
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
2024 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹.18,500/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉ఎంపిక విధానం:
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉సిలబస్ వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
👉దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
Principal District Judge,
Krishna,
Machilipatnam.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 12వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.