AP District Court Jobs 2023:- ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, జిల్లా కోర్టు నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్, హెడ్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th క్లాస్, ఏదైనా డిగ్రీ అర్హతలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నాలెడ్జి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కోర్టుల్లో పనిచేసే రిటైర్డ్ అయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు, వారు లేని యెడల కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్: 2 పోస్టులు
2.టైపిస్ట్: 1 పోస్టు
3.అటెండర్: 1 పోస్టు
4.పర్సనల్ అసిస్టెంట్: 1 పోస్టు
మొత్తం పోస్టులు: 5
విద్యార్హతలు:
1.జూనియర్ అసిస్టెంట్:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.టైపిస్ట్:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3.అటెండర్:
ఏడవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.పర్సనల్ అసిస్టెంట్:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, టైపింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 ఆగస్టు 4వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
Notification & Application form
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం, AP SI/Constable Mains ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.