AP District Court Jobs Notification 2022 – Office Subordinate Posts
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 7th, 10th విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తులు చేసుకోగలరు. క్రింద ఉన్న PDF Link పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.