AP Contract Jobs: ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు ప్రాతిపదికన క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ECHS విశాఖపట్నం నుండి క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) విశాఖపట్నం నుండి క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ECHS పాలి క్లినిక్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉జీతభత్యాలు:
నెలకురూ. 22,500/- జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
- అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ ప్రదేశం యొక్క సమాచారం, ఫోన్ ద్వారా, లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా వంటి విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్, మార్క్ సీట్స్, అనుభవ ధ్రువీకరణ పత్రం, మరి ఇతర సర్టిఫికెట్స్ తో స్వయంగా హాజరు కావాలి.
👉పోస్టింగ్ ప్రదేశం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ లొకేషన్స్ లో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు OFFLINE ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉దరఖాస్తు ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
17-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
O/C, Dgn HQs (ECHS Cell), Nausena Baugh, PO – Gandhigram, Visakhapatnam, Andhra Pradesh, Pin: 530005.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.