APలో 10th అర్హతతో కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Office Subordinate Jobs Notification 2024
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.డేటా ఎంట్రీ ఆపరేటర్: 07 పోస్టులు
2.ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వయోపరిమితి:
2023 డిసెంబర్ 31 వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
1.డేటా ఎంట్రీ ఆపరేటర్: 10th క్లాస్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2.ఆఫీస్ సబార్డినేట్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
కలెక్టర్ కార్యాలయం,
పార్వతీపురం మన్యం జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.