AP Grama Sachivalayam Jobs: గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఖాళీల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 20వ తారీకు నుంచి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
✅నిరుద్యోగుల కోసం “గ్రామ సచివాలయం, గ్రూప్-2 ఉద్యోగాల” టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1,896 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 20వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20వ తారీకు నుంచి డిసెంబర్ 11వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిసెంబర్ 27వ తారీకున ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను నిర్వహించనున్నట్లు సమాచారం. పరీక్షకు సరిగ్గా వారం రోజులు ముందుగా హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. ఈసారి ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం 1,896 పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అర్హత, వయస్సు ఎంపిక విధానం, జీతం వివరాల కొరకు ఈనెల 20న ahd.aptonline.in వెబ్సైట్లో విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి