APPSC: గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్
APPSC Group-1, Group-2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. గ్రూప్-1 ద్వారా 100 పోస్టులు, గ్రూప్-2 ద్వారా 900 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి