TS SI Constable Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. తుది ‘కీ’ అలాగే OMR షీట్లను డౌన్లోడ్ చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేసుకోండి