January 15, 2025
TS Govt Jobs

TS Court Jobs | జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 77 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు విధానం:
2023 జనవరి 11 నుండి 2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://tshc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి:
2022 జులై 1 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
రూ.24,280/- నుంచి రూ.72,850/- వరకు
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2023 మార్చి నెలలో నిర్వహిస్తారు. ఒకే పేపర్ ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు నిర్వహిస్తారు.
సిలబస్:
జనరల్ నాలెడ్జ్ నుంచి 60 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది.
అర్హత మార్కులు:
OC అభ్యర్థులకు 40 మార్కులు రావాలి,
Bc అభ్యర్థులకు 35 మార్కులు రావాలి,
SC, ST అభ్యర్థులకు 30 మార్కులు రావాలి.
క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Notification Link

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!