AP Rural Water Supply and Sanitation Department Jobs Recruitment 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య సర్కిల్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2021.
Click to Download Notification