December 20, 2024
AP Govt JobsTS Govt Jobs

South Central Railway Recruitment 2021 – 4103 Apprentice Vacancies

సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి భారీ స్థాయిలో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 4103. అర్హత: పదవ తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత. వయసు: 15 నుంచి 24 సంవత్సరాల లోపు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2021.

Click to Download Notification

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!