TSPSC Group 3 Notification 2022 | 1365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్ -2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అత్యధికంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 712 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పూర్తీ వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఖాళీల వివరాలు
షార్ట్ నోటిఫికేషన్, వెబ్సైట్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.