December 20, 2024
TS Govt Jobs

TSPSC Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ కు ఏర్పాట్లు పూర్తీ.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 11న ఈ పరీక్షను నిర్వహించనుంది. ప్రినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనుంది. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టింది. గ్రూప్-1 హాల్ టికెట్లు జూన్ 3 లేదా 4వ తేదీన అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్లను www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Website

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!