TS SI Mains Answer key 2023: తెలంగాణ ఎస్సై మెయిన్స్ ప్రశ్నపత్రం & ఆన్సర్ ‘కీ’.. PDF డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 8, 9 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 8 ఉదయం నిర్వహించిన అర్థమెటిక్ & రీజనింగ్ ప్రశ్నపత్రం మరియు అనధికారిక ఆన్సర్ ‘కీ’ ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన సబ్జెక్టు నిపుణులు ఈ ఆన్సర్ ‘కీ’ తయారు చేశారు. ఈ ‘కీ’ ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించారు. TSLPRB విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోండి