TS Police Jobs: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మార్చారు
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్సై కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే సందర్భాల్లో ఇతర పరీక్షలు ఉన్నట్లు TSPSC చేసిన విజ్ఞప్తితో పోలీస్ నియామక మండలి మార్పులు చేసింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీకి, మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ (IT) పరీక్ష 11వ తేదీకి , ASI (ఫింగర్ ప్రింట్స్) మార్చి 12వ తేదీ నుంచి మార్చి 11వ తేదీకి, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చింది.
పూర్తీ వివరాల కొరకు క్రింది PDF Link పై క్లిక్ చేయండి