తెలంగాణలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్, డిగ్రీ అర్హతలు | TS Outsourcing Jobs 2023
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై/కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజర్, సోషల్ వర్కర్, జీఎన్ఎం, ఏఎన్ఎం, ప్రీ-స్కూల్ టీచర్, పీడియాట్రిషియన్, చౌకీదార్, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 29వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
1.మేనేజర్: 4
2.సోషల్ వర్కర్: 3
3.జీఎన్ఎం: 1
4.ఏఎన్ఎం: 3
5.ప్రీ-స్కూల్ టీచర్: 1
6.పీడియాట్రిషియన్: 1
7.చౌకీదార్: 2
8.ఆయా: 2
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: 1
10.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 2
11.కేస్ వర్కర్: 11
మొత్తం పోస్టుల సంఖ్య: 31.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.మేనేజర్: రూ.23,170/-
2.సోషల్ వర్కర్: రూ.18,536/-
3.జీఎన్ఎం: రూ.23,400/-
4.ఏఎన్ఎం: రూ.13,240/-
5.ప్రీ-స్కూల్ టీచర్: రూ.13,000/-
6.పీడియాట్రిషియన్: రూ.87,750/-
7.చౌకీదార్: రూ.14,500/-
8.ఆయా: రూ.7,944/-
9.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.11,916/-
10.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: రూ.19,500/-
11.కేస్ వర్కర్: రూ.15,600/-
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం,
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ,
4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్,
కలెక్టరేట్, లక్డీకాపూల్,
హైదరాబాద్ – 500004.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 డిసెంబర్ 29వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅అతి తక్కువ ధరలో “TS గ్రూప్-2,3,4; ఎస్సై/కానిస్టేబుల్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి