TS Contract Jobs: తెలంగాణలో 4,356 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాతపరీక్ష లేకుండా భర్తీ
TS Contract Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,356 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు తాత్కాలిక ప్రాతిపదికన 4,356 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కాలేజీల్లో ఈ నెల 16న ఇంటర్వ్యూలు ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ పోస్టులు: 498
అసోసియేట్ ప్రొఫెసర్: 786
అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,459
ట్యూటర్ పోస్టులు: 412
సీనియర్ రెసిడెంట్స్: 1,201
మొత్తం పోస్టుల సంఖ్య: 4,356
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.