TGPSC Group-2 Answer key: తెలంగాణ గ్రూప్-2 ఆన్సర్ “కీ” డౌన్లోడ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) డిసెంబర్ 15, 16 తారీకుల్లో నిర్వహించింది. పేపర్-1 & పేపర్-2 సంబంధించిన రాతపరీక్షల ప్రశ్న పత్రాలతో పాటు వాటికి నిపుణులు రూపొందించిన ఆన్సర్ ‘కీ'(Unofficial key)లను అందిస్తున్నాం. ఈనాడు ప్రతిభ వారు ఈ ఆన్సర్ ‘కీ’లను రూపొందించారు. ఈ ‘కీ’లు అభ్యర్థులకు అవగాహన కోసం మాత్రమే ఉపయోగపడుతాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2.. పేపర్-1&2 ప్రశ్న పత్రాలు మరియు ఆన్సర్ “కీ” డౌన్లోడ్ చేసుకోగలరు.
Group-2 Paper-1 Question Paper with key
Group-2 Paper-2 Question Paper with key