Warden Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 20 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ వార్డెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 10 పోస్టులు పురుష అభ్యర్థులకు, 10 పోస్టులు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
👉 విద్యార్హతలు:

👉 జీతభత్యాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 జీతం ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
👉 జిల్లాల వారీగా ఖాళీలు:

👉 ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:
20-06-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:
Knowledge Management Center, PJTAU Campus, Rajendranagar, Hyderabad.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅ తెలంగాణ ఎస్సై కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రామపాలన ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ కేవలం రూ.499/- మాత్రమే. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP Install చేసుకుని మీకు కావాల్సిన కోర్సు తీసుకోండి.
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.