January 13, 2026
TS Govt Jobs

TSPSC Junior Assistant cum typist Final key released

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ , సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఫైనల్ కీని ఈ రోజు నుండి టీఎస్ పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు , జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఈ నెల 6 న టీఎస్పీఎస్సీ రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే . క్రింద వున్న వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి “కీ” డౌన్లోడ్ చేసుకోగలరు.

తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2026

Website

Job Mela: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హతలతో రేపు జాబ్ మేళా నిర్వహణ

TSPSC AEE Recruitment 2026: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో 265 ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!